India vs New Zealand : Gavasker Hope's That The Winner Of T20 Series Is India | Oneindia Telugu

2019-02-05 264

India's former cricketer Sunil Gavaskar has said that India will win three T20s from New Zealand on Wednesday.Gavaskar estimated that the three Tea 20s will be able to beat the team's 2-1 defeat by Series.
#indiavsnewzealand
#sunilgavaskar
#t20series
#rohithsharma
#dhoni
#martinguptill
#jamesneesham

న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంటుందని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్‌పై కన్నేసింది. అయితే కనీసం టీ20 సిరీస్‌ను గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ తహతహలాడుతోంది.